Shalini Passi: తిరుపతిలో నాలుగు సార్లు తలనీలాలు ఇచ్చాను, ఢిల్లీ ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి కీలక వ్యాఖ్యలు, టీటీడీకి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చిన దంపతులు
ఢిల్లీకి చెందిన ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతిలో నాలుగుసార్లు తలనీలాలు సమర్పించుకున్నానని తెలిపింది. "నేను కూడా తిరుపతిలో నాలుగు సార్లు నా తలనీలాలను సమర్పించుకున్నాను కాబట్టి నాకు హెయిర్ స్టైల్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు.
ఢిల్లీకి చెందిన ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతిలో నాలుగుసార్లు తలనీలాలు సమర్పించుకున్నానని తెలిపింది. "నేను కూడా తిరుపతిలో నాలుగు సార్లు నా తలనీలాలను సమర్పించుకున్నాను కాబట్టి నాకు హెయిర్ స్టైల్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే అంతిమంగా నేనే దానం చేస్తాను అని తెలిపింది." 2018లో చివరిసారిగా తల నీలాలు సమర్పించుకున్నానని షాలిని తెలిపారు. 2021లో షాలిని పాసి, ఆమె జీవిత భాగస్వామి సంజయ్ పాసి తిరుమల తిరుపతి దేవస్థానాలకు రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చారు.
Shalini Passi
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)