Kolkata Durga Matha Mandapam: మెట్రో రైలు కాదిది.. దుర్గా మాత మండపం..కోల్‌కతా ఆకట్టుకుంటున్న మెట్రో రైలును పోలి ఉన్న మండపం..వీడియో ఇదిగో

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో దుర్గా మాత మండపం అందరిని ఆకట్టుకుంటోంది. కొందరు భక్తులు వినూత్నంగా దుర్గామాత మండపాన్ని రూపొందించారు. అచ్చం మెట్రో రైలును పోలి ఉన్నట్లుగా మండపాన్ని తీర్చి దిద్దారు. ఇందులోకి వెళ్తే మెట్రో లోకి వెళ్లిన అనుభూతిని ఇస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..

it-is-not-a-metro-train-durga-matha-mandapam-kolkata-video-goes-viral(video grab)

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో దుర్గా మాత మండపం అందరిని ఆకట్టుకుంటోంది. కొందరు భక్తులు వినూత్నంగా దుర్గామాత మండపాన్ని రూపొందించారు. అచ్చం మెట్రో రైలును పోలి ఉన్నట్లుగా మండపాన్ని తీర్చి దిద్దారు. ఇందులోకి వెళ్తే మెట్రో లోకి వెళ్లిన అనుభూతిని ఇస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీడియో ఇదిగో, రూ. 3.33 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారు, నవరాత్రి ఉత్సవాల్లో అరుదైన వీడియో వెలుగులోకి.. 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement