Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమి.. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు పోటెత్తిన భక్తులు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వఃఇంచారు. ద్వారకా తిరుమలలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తులు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులు పూజలు నిర్వఃఇంచారు. ద్వారకా తిరుమలలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు భక్తులు. తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల స్వర్ణ వైజయంతీ మాల విరాళం, బహుకరించిన డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య...వీడియో ఇదిగో
Here's Video:
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల పూజలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)