Aghori At Srisailam: శ్రీశైలంలో ప్రత్యక్షమైన అఘోరి, బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు...వీడియో ఇదిగో

కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమైంది. బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని ముఖద్వారం వద్ద అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. దీంతో బట్టలు కట్టుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లింది అఘోరి.

Lady Aghori At Srisailam(video grab)

కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమైంది. బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని ముఖద్వారం వద్ద అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. దీంతో బట్టలు కట్టుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లింది అఘోరి. మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement