Kanpur Shocker: కాన్పూర్‌లో దారుణం, బాలుడిని స్కూలు టైతోనే గొంతు బిగించి చంపేసిన దుండగులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని ఓ ప్రదేశంలొ బాలుడు శవమై కనిపించాడు. 12వ తరగతి చదువుతున్న ఆ బాలుడిని ఎవరో దుండగులు స్కైలు టైతోనే గొంతుకు బిగించి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్‌ పోలీసులు వెల్లడించారు.

representational image (photo-Getty)

కాన్పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని ఓ ప్రదేశంలొ బాలుడు శవమై కనిపించాడు. 12వ తరగతి చదువుతున్న ఆ బాలుడిని ఎవరో దుండగులు స్కైలు టైతోనే గొంతుకు బిగించి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్‌ పోలీసులు వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement