Flower Pot Thieves Arrested: జీ20 ఈవెంట్‌లో పూల కుండీలను ఎత్తుకెళ్లిన దొంగలు, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన గురుగ్రామ్ పోలీసులు, వైరల్ అవుతున్న వీడియో

హర్యానాలో గురుగ్రామ్‌లో జీ20 ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలను ఇద్దరు వ్యక్తులు దొంగిలించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా పూల కుండీలను దొంగిలించిన కేసులో మన్మోహన్ (50) అనే వ్యక్తిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని కారు & దొంగిలించిన పూల కుండీలను స్వాధీనం చేసుకున్నామని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.

Flower Pot Thieves (Photo-ANI)

హర్యానాలో గురుగ్రామ్‌లో జీ20 ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలను ఇద్దరు వ్యక్తులు దొంగిలించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా పూల కుండీలను దొంగిలించిన కేసులో మన్మోహన్ (50) అనే వ్యక్తిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని కారు & దొంగిలించిన పూల కుండీలను స్వాధీనం చేసుకున్నామని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ CEO SK చాహల్ తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement