Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్, ఆర్టీసీ బస్సు నుంచి జారిపడిన విద్యార్థిని, కాళ్ళపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్రగాయాలు

తెలంగాణ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బస్సు కిందపడింది

Student seriously injured after falling under RTC bus

తెలంగాణ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బస్సు కిందపడింది విద్యార్థిని బోడ అఖిల(16). కాళ్ళపై నుండి బస్సు వెళ్లడంతో విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెతో పాటు మరో విద్యార్థికి కూడా గాయాలు అయ్యాయి.

ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైకును టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, గాయాలతో బయటపడ్డ బైకర్

Student seriously injured after falling under RTC bus

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement