Keerthy Suresh : కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్, 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్
తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది నటి కీర్తి సురేశ్. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆంటోనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. 15 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నామని...ఇద్దరూ కలిసున్న ఓ ఫోటో షేర్ చేస్తూ ఇంకా కంటిన్యూ అవుతుంది. AntoNY x KEerthy ( Iykyk) అని పోస్ట్ లో పేర్కొంది. డిసెంబర్ 11, 12 తేదీలలో వీరిద్దరి వివాహం గోవాలో జరగనున్నట్లు సమాచారం.
తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది నటి కీర్తి సురేశ్. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆంటోనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. 15 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నామని...ఇద్దరూ కలిసున్న ఓ ఫోటో షేర్ చేస్తూ ఇంకా కంటిన్యూ అవుతుంది. AntoNY x KEerthy ( Iykyk) అని పోస్ట్ లో పేర్కొంది. డిసెంబర్ 11, 12 తేదీలలో వీరిద్దరి వివాహం గోవాలో జరగనున్నట్లు సమాచారం. నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి సురేష్ కుమార్, వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడి
Here's Instagram Post:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)