NTR Fan Kaushik: ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రూ.13 లక్షలు పోగేసి ఆమెకు ఇచ్చాం

చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయింది. అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బయట ఇంకో రూ.13 లక్షలు పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చాం.

NTR Fan Kaushik Discharged (photo-X)

కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు. చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయింది. అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బయట ఇంకో రూ.13 లక్షలు పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చాం. అందులో రూ.9 లక్షలు కడితే అయిపోయేది. అసలు ఆమె ఎందుకు అలా మాట్లాడిందో తెలియదు. మేము ఆసుపత్రికి వెళ్లి డిశ్చార్జ్ కు అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి ఇంటికి పంపించామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యుడు తెలిపారు.

ఎన్టీఆర్ ఫ్యాన్ కౌశిక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టిన ఎన్టీఆర్, జూనియర్‌పై కామెంట్స్ చేసిన కౌశిక్ తల్లి

ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement