Andhra Pradesh: వీడియో ఇదిగో, తెల్లవారితే పెళ్లి , ప్రియుడితో పరారైన పెళ్లి కూతురు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పెళ్లి కూతురు తండ్రి

అనంతపురం :తెల్లవారితే పెళ్లి ,రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్న తాంబూలం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో నాలుగు గంటలకు గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోయింది.

Andhra Pradesh bride ran away with her boyfriend day Before marriage

అనంతపురం :తెల్లవారితే పెళ్లి ,రాత్రి సంప్రదాయాల ప్రకారం చిన్న తాంబూలం,పెద్ద తాంబూలం కూడా చేశారు. అయితే అమ్మాయికి ఇష్టం లేకపోవడంతో నాలుగు గంటలకు గోపాల్ ప్లాజా కళ్యాణ మండపం నుండి వెళ్లిపోయింది.పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కూతురు తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండపం నుండి ఒక అబ్బాయితో బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి.

 హైదరాబాద్ రాజేంద్రనగర్‌ లో బాలుడి కిడ్నాప్‌ కు య‌త్నం.. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు (వీడియో)

bride ran away with her boyfriend day Before marriage

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement