Andhra Pradesh Horror: తిరుపతి జిల్లాలో దారుణం, స్కూలు నుంచి వస్తున్న దళిత బాలికకు వేధింపులు, గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

యెర్రావారిపాలెంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా పదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. కామాంధుడు చాకుతో దాడి చేసి... మత్తు నీళ్లు తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Andhra Pradesh Horror: Dalit student sexually assaulted on her way home from school in Tirupati district

తిరుపతి జిల్లా లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెర్రావారిపాలెంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా పదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై కొందరు వేధింపులకు పాల్పడ్డారు. కామాంధులు చాకుతో దాడి చేసి... మత్తు నీళ్లు తాగించి వేధింపులకు పాల్పడ్డారు. గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి కి తరలించారు. జడ్పీ హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిని ఇద్తరు వ్యక్తులు బైక్ పై వచ్చి వేధింపులకు గురిచేసినట్లు బాధిత విద్యార్థిని చెబుతోంది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతున్నారు.  ఈ ఘటనపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ..నా కూతురుని ప్రేమ పేరుతో వేధించారని తెలిపారు. ఆమెను కొందరు రక్షించరాని, వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చేశామని తెలిపారు.

మధురానగర్‌లో దారుణం, బట్టలు ఉతకాలంటూ మహిళను రూంకి తీసుకువెళ్లి కామాంధులు సామూహిక అత్యాచారం

Dalit student sexually assaulted

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif