Andhra Pradesh: వీడియో ఇదిగో, గుంటూరులో వైసీపీ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ముందుకు మహిళ
గుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
గుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. తన భర్తను హత్య చేయాలని తనకే చెప్పి వేధించేవాడని పేర్కొన్న బాధితురాలు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న బాధితురాలు.
woman allegations of sexually harassing on Guntur YSRCP Leader
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)