Assam: అస్సాంలో కార్లపై చిరుతపులి దాడి, ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మందికి గాయాలు, అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపిన జోర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా

అస్సాం‌లోని జోర్హాట్‌లో చిరుతపులి దాడి చేయడంతో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని జోర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు.

leopard-attack (Photo Credits: Uttarakhand forest department)

అస్సాం‌లోని జోర్హాట్‌లో చిరుతపులి దాడి చేయడంతో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని జోర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now