Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా!, ఎన్నికల బరి నుండి తప్పుకున్న ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే!, షా ఎన్నిక ఏకగ్రీవమే!

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఛైర్మన్‌గా జైషా ఎన్నిక దాదాపు ఖాయమైంది. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. మూడోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని బార్‌క్లే నిర్ణయించారు. దీనికి తోడు ఈ నెల 27న నామినేషన్లకు ఆఖరు తేది కావడంతో జైషా ఎన్నిక లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి ఎన్డీటీవీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

BCCI secretary Jay Shah to become ICC Chairman!(X)

Hyd, Aug 21:  అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఛైర్మన్‌గా జైషా ఎన్నిక దాదాపు ఖాయమైంది. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. మూడోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని బార్‌క్లే నిర్ణయించారు. దీనికి తోడు ఈ నెల 27న నామినేషన్లకు ఆఖరు తేది కావడంతో జైషా ఎన్నిక లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి ఎన్డీటీవీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.  వీడియో ఇదిగో, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తరువాత బంతికి మహ్మద్ షాజాద్‌ ఔట్, ఆమాంతం ఎత్తుకునేందుకు ప్రయత్నించిన ఖాన్

Credit: NDTV.. Here's  Tweet:

#Breaking | BCCI secretary Jay Shah set to replace Greg Barclay as ICC Chairman, say NDTV sources#ICC

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Andhra Pradesh: ఏపీ అభివృద్ధి మోదీ, చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రకృతి విపత్తులు సంభవిస్తే అండగా ఎన్డీఆర్‌ఎఫ్‌ ఉంటుందన్న అమిత్ షా, వైసీపీ పాలన డిజాస్టర్ అని విమర్శ

Amit Shah-Babu-Pawan: విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్.. అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం.. ఉండవల్లిలో బాబు, పవన్ తో జరిగిన భేటీలో అమిత్ షా

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Share Now