Union Budget 2023: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, వచ్చే 3 సంవత్సరాల్లో 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ -వచ్చే 3 సంవత్సరాల్లో 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న 740 పాఠశాలలకు కేంద్రం 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమిస్తుంది: FM నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ -వచ్చే 3 సంవత్సరాల్లో 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న 740 పాఠశాలలకు కేంద్రం 38,800 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బందిని నియమిస్తుంది: FM నిర్మలా సీతారామన్

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement