Union Budget 2023: కొత్తగా పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్‌షిప్ పథకం, 47 లక్షల మంది యువకులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్

3 సంవత్సరాలలో 47 లక్షల మంది యువకులకు మద్దతునిచ్చేందుకు, పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్‌షిప్ పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అందించబడుతుంది: FM సీతారామన్

FM Nirmala (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. 3 సంవత్సరాలలో 47 లక్షల మంది యువకులకు మద్దతునిచ్చేందుకు, పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్‌షిప్ పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అందించబడుతుంది: FM సీతారామన్

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement