Cigarette To Be Costlier: ఇకపై సిగిరెట్లు చాలా కాస్ట్ గురూ, కొన్ని సిగరెట్లపై ఎన్‌సిసిడిని 16% పెంచుతున్నట్లు తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కొన్ని సిగరెట్లపై ఎన్‌సిసిడిని 16% పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించారు.

Nirmala Sitharaman (Photo-ANI)

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు. కొన్ని సిగరెట్లపై ఎన్‌సిసిడిని 16% పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించారు.అన్ని పొగాకు వస్తువులపై పన్నును గణనీయంగా పెంచడం, బలమైన చట్టాలు.. పౌరుల మెరుగైన ఆరోగ్యాన్ని నిర్ధారించడం ద్వారా మానవ మూలధనం నుండి ఉత్తమమైన వాటిని తీసుకురావడమే కాకుండా, 2025 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దార్శనికతను సాధించడంలో సహాయపడతాయని నిర్మల నొక్కిచెప్పారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement