Chhattisgarh Shocker: ఛత్తీస్‌గఢ్ జిల్లాలో విషాదం, ఒక్కసారిగా బూడిద మట్టి పైన పడటంతో ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని సిల్తారా గ్రామంలోని సక్రా సమీపంలో బూడిద మట్టి తవ్వకం స్థలంలో ఒక్కసారిగా బూడిద మట్టి మీద పడిపోవడంతో 5 మంది బూడిద కింద చిక్కుక్కుపోయారు. వీరిలో ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు.

Representational Image (Photo Credits: Twitter)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని సిల్తారా గ్రామంలోని సక్రా సమీపంలో బూడిద మట్టి తవ్వకం స్థలంలో ఒక్కసారిగా బూడిద మట్టి మీద పడిపోవడంతో 5 మంది బూడిద కింద చిక్కుక్కుపోయారు. వీరిలో ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. భూమి యజమానిపై పోలీసులు నిర్లక్ష్యం కేసు నమోదు చేశామని అదనపు ఎస్పీ రాయ్‌పూర్ సిటీ అభిషేక్ మహేశ్వరి తెలిపారు. కాగా ప్రొక్లైన్ తో బూడిదను తొలగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement