Commercial LPG Rate Cut: 19 కిలోల సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గింపు, కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్తను తెలిపిన చమురుకంపెనీలు
కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. వాణిజ్య వంటగ్యాస్ (LPG) 19 కిలోల సిలిండర్ ధర శుక్రవారం రూ.39.50 తగ్గింది. కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది.
కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. వాణిజ్య వంటగ్యాస్ (LPG) 19 కిలోల సిలిండర్ ధర శుక్రవారం రూ.39.50 తగ్గింది. కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది. ధర తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 1,757 ఉంది. అంతకుముందు రూ. 1,796.50 ఉండేది. ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్‌లో తెలిపాయి.కాగా గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్‌పీజీ 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 903 ఉంది.
Here's News
.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
MG Comet Blackstorm Edition: ఎంజీ మోటార్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఈవీ మరో ఎడిషన్ మార్కెట్లోకి వచ్చేసింది, దుమ్మురేపే లుక్స్‌లో ఎంజీ కామెట్ బ్లాక్‌స్ట్రోమ్ ఎడిషన్
Bumper Offer On Tata Electric Cars: టాటా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై బంపర్ ఆఫర్, రాబోయే 45 రోజుల్లో కారు కొంటే ఏకంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement