COVID-19 Pandemic: అమృత్‌స‌ర్‌ విమానంలో కరోనా కల్లోలం, మొత్తం 179 మంది ప్రయాణికుల్లో 125 మందికి పాజిటివ్

పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌ విమానాశ్రయంలోకి వ‌చ్చిన చార్టర్డ్‌ విమానంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. గురువారం ఇట‌లీ నుంచి అమృత్స‌ర్‌కు చార్టర్డ్‌ ప్లైట్‌లో వ‌చ్చిన ప్రయాణికులను పరీక్షల జరుపగా అందులో 125 మందికి క‌రోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు.

Coronavirus Global Report Nearly 1 lakh new corona cases in 24 hours globally, US leads (Photo-PTI)

పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌ విమానాశ్రయంలోకి వ‌చ్చిన చార్టర్డ్‌ విమానంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. గురువారం ఇట‌లీ నుంచి అమృత్స‌ర్‌కు చార్టర్డ్‌ ప్లైట్‌లో వ‌చ్చిన ప్రయాణికులను పరీక్షల జరుపగా అందులో 125 మందికి క‌రోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement