Delhi Metro Fight Video: మళ్లీ వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో, ఇద్దరు ప్రయాణికుల తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో కొందరు వ్యక్తులు తన్నుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ధృవీకరించని క్లిప్‌లో, ఒక వ్యక్తి వృద్ధుడిని కనికరం లేకుండా చితకబాదుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిస్పందనగా అతన్ని పక్కనున్న వారు కూడా కొట్టం వీడియోలో చూడవచ్చు.
ఢిల్లీ మెట్రోలో కొందరు వ్యక్తులు తన్నుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ధృవీకరించని క్లిప్‌లో, ఒక వ్యక్తి వృద్ధుడిని కనికరం లేకుండా చితకబాదుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిస్పందనగా అతన్ని పక్కనున్న వారు కూడా కొట్టం వీడియోలో చూడవచ్చు.ఈ కొట్లాటలో పెద్దాయన మెట్రోలో కింద పడిపోయాడు. కొంతమంది ప్రయాణీకులు ఈ గొడవను ఆపడానికి ప్రయత్నిస్తుండగా, మరికొందరు గొడవను మరింతగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ వివాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Kicks, Punches Fly As Clash Erupts Between Passengers in Delhi Metro
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement