Andhra Pradesh: వీడియో ఇదిగో, ధర్మవరం వీఆర్వో అరాచ‌కం, మహిళా రైతు పొలం ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి రూ. 3 లక్షలు డిమాండ్

ధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో అరాచ‌కంగా మారాడు. త‌న పొలానికి చెందిన ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లు తీసుకుని, తిరిగి ఇవ్వ‌మంటే రూ.3 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నాడ‌ని పోతుకుంటకు చెందిన‌ శ్రీలలిత అనే మహిళా రైతు వాపోయింది. ఎదురు తిరిగిన రైతుల‌ను దుర్భాష‌లాడుతున్న వీఆర్వో. వీఆర్వోపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు.

VRO demanded Rs 3 lakhs to provide original documents of farmer's farm

వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు

VRO demanded Rs 3 lakhs to provide original documents of farmer's farm

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement