Dr Rajiv Bahl: ఐసీఎంఆర్ చీఫ్‌గా డా.రాజీవ్ బహల్,నియామక ఉత్తర్వులు జారీ చేసిన కేబినెట్‌ అపాయింట్మెంట్‌ కమిటీ

ICMR చీఫ్‌గా డా.రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. ఈమేరకు కేబినెట్‌ అపాయింట్మెంట్‌ కమిటీ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Dr Rajiv Bahl Appointed as the Director General of Indian Council of Medical Research (Photo-Twitter)

ICMR చీఫ్‌గా డా.రాజీవ్‌ బహల్‌ నియమితులయ్యారు. ఈమేరకు కేబినెట్‌ అపాయింట్మెంట్‌ కమిటీ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీఎంఆర్‌ చీఫ్‌తో పాటు ఆరోగ్యశాఖ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement