Jammu and Kashmir Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర భూకంపం, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు, రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదు

జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు 10.10 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. రాత్రి సమయంలో భారీ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు 10.10 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. రాత్రి సమయంలో భారీ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement