PIB Fact Check: ఓటు వేయని వారి బ్యాంక్ ఖాతా నుండి రూ.350 కట్ చేస్తున్న ఈసీ, ఈ వార్తల్లో నిజం లేదని తెలిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రభుత్వ ఏజెన్సీ PIB X పై ఇటీవలి ట్వీట్‌లో ఈ దావాను ఖండించింది. “ఈ దావా నకిలీది. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్ల బ్యాంకు ఖాతాల నుంచి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రూ. 350 మినహాయించనున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ఒక దావా వెలువడింది. ఈసీ ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి తీసుకుందని అందులో ఉంది. ప్రభుత్వ ఏజెన్సీ PIB X పై ఇటీవలి ట్వీట్‌లో ఈ దావాను ఖండించింది. “ఈ దావా నకిలీది. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
Here's PIB Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement