Viral Video: మొసలి నుండి తన పిల్లను కాపాడిన ఏనుగు...వైరల్‌గా మారిన వీడియో

మొసలి నుంచి తన పిల్లను కాపాడింది ఓ ఏనుగు. ఓ అడివిలో నీటి కోసం తల్లి ఏనుగు తన పిల్లను వెంట తీసుకెళ్లింది. నీటిలోకి దిగిన పిల్ల ఏనుగుని మొసలి ఒక్కసారిగా పట్టడానికి రావడంతో తల్లి దానిని తరిమి తన పిల్లను కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Elephant Mom Saves Baby from Crocodile Attack!(Video grab)

మొసలి నుంచి తన పిల్లను కాపాడింది ఓ ఏనుగు. ఓ అడివిలో నీటి కోసం తల్లి ఏనుగు తన పిల్లను వెంట తీసుకెళ్లింది. నీటిలోకి దిగిన పిల్ల ఏనుగుని మొసలి ఒక్కసారిగా పట్టడానికి రావడంతో తల్లి దానిని తరిమి తన పిల్లను కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement