Dinkar Gupta: ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా, 2024 మార్చి 31 వరకు పదవిలో కొనసాగుతారని తెలిపిన క్యాబినెట్ కమిటీ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు. 2024 మార్చి 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. దినకర్ నియామకానికి క్యాబినెట్ కమిటీ గురువారం ఆమోదం తెలిపింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు. 2024 మార్చి 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. దినకర్ నియామకానికి క్యాబినెట్ కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. మరోవైపు, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా (అంతర్గత భద్రత) స్వాగత్ దాస్ నియమితులయ్యారు. 2024 నవంబర్ వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. 1987 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన దాస్.. ప్రస్తుతం ఐబీలో స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)