Gold Surges to New Record High: ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర, క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా రూ.1000 పెరుగుతల
బంగారం, పసిడి ధరలు (Gold and Silver price) ఎన్నడూ లేని విధంగా సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర సోమవారం సాయంత్రం నాటికి రూ.70,978 (పన్నులతో కలిపి)గా నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే ఏకంగా వెయ్యిరూపాయలు పెరిగింది. వెండి సైతం కిలో రూ.1,120 మేర పెరిగి రూ.78,570కి చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో భారత్ లో కూడా ధరలు పెరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ (31.10 గ్రాములు) 2,265.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ రంగంలో భారీ లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగించిన టాప్ కంపెనీలు, లిస్టులో ఏ కంపెనీలు ఉన్నాయంటే...
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)