టెక్ రంగంలో లేఆప్స్ ఆగడం లేదు. మార్చిలో ఐబీఎం, డెల్, యాపిల్ సహా పలు కంపెనీలు వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి.ఎరిక్సన్ ఇటీవల స్వీడన్‌లో 1200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇక డెల్ 6000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపినట్లు సమాచారం. ఐబీఎం సైతం మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో లేఆప్స్ ప్రకటించింది. టెక్ దిగ్గజం యాపిల్ ..దాని స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లేలకు మైక్రోఎల్ఈడీ టెక్నాలజీ డెవలప్ చేసే ప్రాజెక్టు ముగియడంతో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఇక గూగుల్ కూడా ఉద్యోగులను తొలగించే పనిలో పడిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఉద్యోగి ఉద్యోగం మారితే పాత PF ఖాతా బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా కొత్త సంస్థకు బదిలీ, నేటి నుంచి మారిన ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
Here's News
IBM, Dell, Apple and more fired hundreds of employees in March 2024
Full story: https://t.co/MO7UtlPKUd#Layoffs
— IndiaTodayTech (@IndiaTodayTech) April 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)