Voter ID- Aadhaar Link Date: గుడ్ న్యూస్, ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడి లింక్ తేదీ పొడిగించిన కేంద్రం, ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 లోపు లింక్ చేసుకోవాలని సూచన
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరింది.
ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడిని లింక్ చేయడానికి చివరి తేదీని ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)