Gurugram Fire: వీడియో ఇదిగో, షాపింగ్ మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక యంత్రాలు

గురుగ్రామ్‌లోని బాద్‌షాపూర్ ప్రాంతంలోని షాపింగ్ మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలపై ఇంకా సమాచారం లేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Fire (Representational image) Photo Credits: Flickr)

గురుగ్రామ్‌లోని బాద్‌షాపూర్ ప్రాంతంలోని షాపింగ్ మార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలపై ఇంకా సమాచారం లేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Here's Video

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement