Heart Attack Kills Biker Video: బైక్ మీద వెళ్తుండగా గుండెపోటు, ఒక్కసారిగా రోడ్డుమీదనే కుప్పకూలి మృతి చెందిన యువకుడు

మధ్యప్రదేశ్‌లోని బర్వానీలో ద్విచక్రవాహనంపై గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువకుడు బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బైక్ ని ఆపుకోలేకపోవడంతో అది పక్కనున్న దుకాణంలోకి దూసుకువెళ్లింది.

Heart Attack. (Photo Credits: Pixabay)

Cardiac Arrest Kills Youth Riding Bike Video: బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని బర్వానీలో ద్విచక్రవాహనంపై గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువకుడు బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బైక్ ని ఆపుకోలేకపోవడంతో అది పక్కనున్న దుకాణంలోకి దూసుకువెళ్లింది.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు