Himachal Floods: వీడియో ఇదిగో, భారీ వరదలకు బియాస్ నదిలో కొట్టుకుపోతున్న పర్యాటకుల కార్లు, హిమాచల్ రాష్ట్రాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు

భారీ వర్షాల కారణంగా మణికరణ్‌లోని పార్వతి నదికి వరద పోటెత్తింది. హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలిలో బియాస్ నది ఒడ్డున పార్క్ చేసిన అనేక పర్యాటక కార్లు కొట్టుకుపోయాయి. వీడియో ఇదిగో..

Himachal Floods Cars Wash

హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాల కారణంగా మణికరణ్‌లోని పార్వతి నదికి వరద పోటెత్తింది. హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. మనాలిలో బియాస్ నది ఒడ్డున పార్క్ చేసిన అనేక పర్యాటక కార్లు కొట్టుకుపోయాయి. వీడియో ఇదిగో..

Himachal Floods Cars Wash

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement