Viral Video: బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్.. యువతికి తీవ్ర గాయాలు, వియత్నాంలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో

బర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Hydrogen Balloon Explodes at Birthday Party, Young Woman Severely Injured(X)

బర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది( Viral Video) .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ చేతిలో హైడ్రోజన్ బెలూన్, మరో చేతిలో క్యాండిల్స్ వెలిగించిన కేక్ కట్ చేస్తుండగా ఒక్కసారిగా బెలూన్స్ పేలాయి(Hydrogen Balloon Explode).

ఓ రెస్టారెంట్‌లో పార్టీకి హాజరైన యువతి.. పార్టీ ముగిసే సమయంలో స్టేజిపై పుట్టినరోజు కేక్‌ను ఒక చేతిలో, బెలూన్లను మరో చేతిలో పట్టుకుని నిలబడి ఉంది(Birthday Party).అయితే అనుకోకుండా ఆ బెలూన్లు కేక్‌పై వెలిగే దీపాలను తాకడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యువతి ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు 

వియాత్నంలో ఈ ఘటన చోటు చేసుకోగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

Hydrogen Balloon Explodes at Birthday Party, Young Woman Severely Injured

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement