Tomato Prices Rise: వీడియో ఇదిగో, టమాటా రేట్లు పెరిగితే తినడం మానేయండి, లేదంటే నిమ్మకాయలు వాడండి, యూపీ మంత్రి ప్రతిభా శుక్లా సంచలన వ్యాఖ్యలు

టమాటా ధరలు పెరుగుతున్నాయి అని అడిగితే "టమాటా ధరలు పెరిగితే తినడం మానేయండి. లేదంటే ఇంట్లోనే పండించుకోండి. టమాటాలకు బదులు నిమ్మకాయలు వాడండి. ఎవరూ తినకుండా ఉంటే ధరలు అవే దిగివస్తాయి" అంటూ యూపీ మహిళా, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా సమాధానం ఇచ్చారు.

Tomato

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now