Independence Day 2023: వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్‌ రిట్రీట్ కార్యక్రమం‌, స్వీట్లు పంచుకున్న భారత్, పాకిస్థాన్ సైనికులు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు.

Independence Day 2023: వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్‌ రిట్రీట్ కార్యక్రమం‌, స్వీట్లు పంచుకున్న భారత్, పాకిస్థాన్ సైనికులు
(Credits: Twitter)

దేశవ్యాప్తంగా భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ఈ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఘనంగా బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం నిర్వహించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement