Indian Army Vehicle Catches Fire: వీడియో ఇదిగో, ఫూంచ్ జిల్లాలో మంటల్లో చిక్కుకున్న ఆర్మీ ట్రక్కు, అయిదుగురు జవాన్లు సజీవదహనం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో గురువారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఫూంచ్ – జ‌మ్మూ హైవేపై వెళ్తున్న ఆర్మీ ట్ర‌క్కులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో అయిదుగురు సైనికులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు.

Indian Army Vehicle Catches Fire in Poonch. (Photo Credits: Twitter | ANI)

జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో గురువారం మ‌ధ్యాహ్నం ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఫూంచ్ – జ‌మ్మూ హైవేపై వెళ్తున్న ఆర్మీ ట్ర‌క్కులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో అయిదుగురు సైనికులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, సైనికులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నాయి.

మంట‌లధాటికి ట్ర‌క్కు పూర్తిగా కాలిపోయింది. డిఫెన్స్ PRO ప్రకారం, "ఈరోజు, సుమారు 1500 గంటల సమయంలో, భారత సైన్యానికి చెందిన ఒక వాహనం, భింబర్ గలి నుండి జిల్లా పూంచ్ (JK) లోని సాంగియోట్‌కు తరలిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ విషాద సంఘటనలో భారత సైన్యంలోని ఐదుగురు సైనికులు మరణించారు.అగ్నిప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now