Jammu and Kashmir: భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి, భద్రతా దళాలను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై కాల్పులకు తెగబడిన టెర్రరిస్టులు

జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి (Terror Attack) జరిగింది. పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి..

Terrorists Fire at Army Vehicle (Photo Credit: ANI)

జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో భారత జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి (Terror Attack) జరిగింది. పూంఛ్‌ జిల్లాలో జవాన్లను తరలిస్తోన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి.. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి అదనపు సైనిక బలగాలను పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement