Andhra Pradesh:మహిళా దినోత్సవం రోజే లేడీ డాక్టర్ కు అవమానం.. డ్యూటీ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేత, వైరల్‌గా మారిన వీడియో

మహిళా దినోత్సవం రోజే లేడీ డాక్టర్ కు అవమానం జరిగింది . కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రిలో జనసేన నాయకులు వీరంగం సృష్టించారు.

Janasena leaders create ruckus at prathipadu hospital(X)

మహిళా దినోత్సవం రోజే లేడీ డాక్టర్ కు అవమానం జరిగింది(Andhra Pradesh). కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రిలో(prathipadu hospital) జనసేన నాయకులు వీరంగం సృష్టించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వచ్చారు బాధితులు.

క్షతగాత్రులకు వైద్యం చేశారు నైట్ డ్యూటీ డాక్టర్ శ్వేత. అదే సమయంలో ఆసుపత్రికి వచ్చారు ప్రత్తిపాడు జనసేన(Janasena) ఇంఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు. తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ డాక్టర్‌పై కేకలు వేశాడు.

విశాఖపట్నంలో బైక్ రైడర్స్ హల్‌చల్.. బైక్ రేసింగ్‌లకు పాల్పడే 16 బైక్‌లు సీజ్, వీడియో ఇదిగో 

నేను ఎవరో తెలియదా.. చెప్పింది చేయాలని తెలియా అంటూ డాక్టర్ శ్వేతపై తిట్ల దండకం మొదలు పెట్టారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు డాక్టర్ శ్వేత.

Janasena leaders create ruckus at prathipadu hospital

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement