KA Trailer: కిరణ్ అబ్బవరం క మూవీ వట్రైలర్ విడుదల, అక్టోబర్ 31న విడుదల కానున్న సినిమా
యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'క'. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది. దాంతో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.

దీనిలో భాగంగానే తాజాగా 'క' ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడిగా తన్వీ రామ్ నటించింది.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Manchu Manoj Sensational Comments: నన్ను ఎవరూ తొక్కలేరు! మరోసారి మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు, పరోక్షంగా విష్ణును టార్గెట్ చేస్తూ కామెంట్స్
Game Changer Trailer Event: పుష్ప కంటే ఏ మాత్రం తగ్గేదే లే అంటున్న రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్ భారీగా ప్లాన్
Allu Arjun Craze in Kerala: కేరళలో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే! మల్లు అర్జున్ అంటూ వెలిసిన పోస్టర్లు, వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్
‘Pushpa 2 – The Rule’ Update: పాట్నాలో పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ విడుదల, అధికారికంగా ప్రకటించిన అల్లు అర్జున్
Advertisement
Advertisement
Advertisement