Shivaraj Kumar: క్యాన్సర్‌ను జయించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, భార్యతో కలిసి స్పెషల్ వీడియో రిలీజ్

క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. భార్యతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. తాను క్యాన్సర్‌ నుండి కోలుకున్నట్లు చెప్పారు.

Kannada superstar Shivaraj Kumar completely recovered from cancer(X)

క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. భార్యతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. తాను క్యాన్సర్‌ నుండి కోలుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న గేమ్ ఛేంజర్ 

Kannada superstar Shivaraj Kumar  completely recovered from cancer

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement