Karnataka Shocker: వధువుకు తాళి కట్టే ముందు కట్నం ఇంకా ఎక్కువ ఇవ్వాలని వరుడు డిమాండ్, అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసిన వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Credits: Wikimedia Commons

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసిన వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. లోకమాన్య చౌల్ట్రీలో వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతుండడంతో వరుడి కుటుంబీకులు వంద గ్రాముల బంగారం, రూ.10 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెళ్లి జరగదని తెలిపారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వరుడిని వరకట్న వేధింపుల కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

Here's IANS News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement