Karnataka Shocker: కాలేజీలో షాకింగ్ వీడియో, ప్రేమించలేదని యువతిని కత్తితో పొడిచిన యువకుడు,అదే కత్తితో తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నం
కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా (Girl student stabbed to death) పొడిచాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు (attacker critical after suicide bid) ప్రయత్నించాడు
కర్ణాటక రాజధాని బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదని కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా (Girl student stabbed to death) పొడిచాడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు (attacker critical after suicide bid) ప్రయత్నించాడు. ఈ ఘటన బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీలో (Bengaluru Presidency College) చోటు చేసుకుంది.
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)