Kerala: దుబాయ్ నుంచి బంగారు గొలుసు స్మగ్లింగ్, విలువ సుమారు రూ.19.44 లక్షలకు పైగానే, స్వాధీనం చేసుకున్న కొచ్చి విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు

కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం సుమారు రూ.19.44 లక్షల విలువైన 399.80 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరుకు చెందిన వ్యక్తి ఈ రోజు ఐఎక్స్ 434 విమానంలో దుబాయ్ నుండి వస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

Gold Chain (Photo-ANI)

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement