Lynching Caught on Camera: వీడియో ఇదిగో, దొంగతనం చేశాడనే అనుమానంతో నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేసిన గుంపు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో, దొంగతనం చేసినట్లు అనుమానిస్తున్న బాధితుడిపై ఒక గుంపు కత్తులతో దాడి చేసి ఘోరంగా గాయపరిచి చంపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై సీసీ పుటేజీ ఆధారంగా నలుగురు అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. గాంధీపార్క్ పోలీస్ స్టేషన్.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 ప్రకారం హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. షాకింగ్ వీడియో, పట్టపగలే నడిరోడ్డు మీద ప్రియురాలిని స్పానర్‌తో కొట్టి చంపిన ప్రియుడు, అయినా ఆగకుండా..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)