Sudden Death in Vidisha: షాకింగ్ వీడియో ఇదిగో, అక్క పెళ్లిలో స్టేజీ మీద డ్యాన్స్ వేస్తూ కుప్పకూలిన సోదరి, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి
మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విదిషలో తన సోదరి వివాహంలో వేదికపై నృత్యం చేస్తూ ఒక యువతి కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విదిషలో తన సోదరి వివాహంలో వేదికపై నృత్యం చేస్తూ ఒక యువతి కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో యువతి వేదికపై ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం చూడవచ్చు. నిమిషం తర్వాత డ్యాన్స్ వేస్తూ అలానే ముందుకు కుప్పకూలి పడిపోయింది. వెంటనే అక్కడున్నవారు పరిగెత్తుకుని వెళ్లి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ లోపే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.
young woman collapsed while dancing on stage at her sister's wedding
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement