Ahmednagar Rename To Ahilya Nagar: అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే పలు నగరాల పేర్లు మార్చిన షిండే సర్కారు

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ షిండే ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. 18వ శ‌తాబ్ధ‌పు మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరుతో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను వ్య‌వ‌హ‌రించాల‌నే ప్ర‌తిపాద‌న‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది

Maharashtra Government To Rename Ahmednagar District To Ahilya Nagar

మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ పేరును అహ‌ల్యాన‌గ‌ర్‌గా మారుస్తూ షిండే ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. 18వ శ‌తాబ్ధ‌పు మ‌రాఠా రాణి అహ‌ల్యాభాయ్ హోల్క‌ర్ పేరుతో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌ను వ్య‌వ‌హ‌రించాల‌నే ప్ర‌తిపాద‌న‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది.  2022లో ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్ పేర్ల‌ను శంభాజీన‌గ‌ర్‌, ధారాశివ్‌గా మార్చారు. ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ల‌కు మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు ఔరంగ‌జేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ల పేర్లు పెట్టారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement