Police Attack On Bus Driver: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన, బస్సుకు బండి అడ్డంగా పెట్టి డ్రైవర్ పై దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
మహారాష్ట్ర - పుణెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పీఎంపీఎంఎల్ బస్సు డ్రైవర్ పై దాడి చేశారు పోలీస్. బస్సుకు తన బండిని అడ్డంగా ఆపి బస్సు డ్రైవర్ పై దాడి చేశారు.
Maharashtra, July 21: మహారాష్ట్ర - పుణెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పీఎంపీఎంఎల్ బస్సు డ్రైవర్ పై దాడి చేశారు పోలీస్. బస్సుకు తన బండిని అడ్డంగా ఆపి బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, తప్పిన పెను ప్రమాదం,నిర్లక్ష్యమే కారణమా?.. వీడియో వైరల్
Here's Video:
బస్సు డ్రైవర్ పై దాడి చేసిన పోలీస్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)