GHMC: వీడియో ఇదిగో, అధికారులు నాకు అన్యాయం చేశారంటూ జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
టౌన్ ప్లానింగ్ ఏసీపీని ముషీరాబాద్ డీసీపీని సస్పెండ్ చేయాలని రామ్ నగర్‌కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అడ్డుకున్న పోలీసులు విజిలెన్స్ అధికారులు. అయితే అధికారులపై యాక్షన్ తీసుకుంటేనే నేను బయటికి వెళ్తా అంటూ నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి
టౌన్ ప్లానింగ్ ఏసీపీని ముషీరాబాద్ డీసీపీని సస్పెండ్ చేయాలని రామ్ నగర్‌కి చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ ప్రజావాణిలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అడ్డుకున్న పోలీసులు విజిలెన్స్ అధికారులు. అయితే అధికారులపై యాక్షన్ తీసుకుంటేనే నేను బయటికి వెళ్తా అంటూ నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి... ముషీరాబాద్ ఏసీపీ దేవేందర్ లంచం తీసుకొని తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఆందోళన చేసిన అనిల్ కుమార్. డిప్యూటీ కమిషనర్ మరియు ఏసీపీ నాకు అన్యాయం చేశారు అంటూ ఆందోళన.. మా తాత ఆస్తి విషయంలో మాకు రావాల్సిన వాటా రాకుండా మా మామయ్య అక్రమంగా ఇళ్లు కడుతున్నాడని కంప్లెయింట్ ఇచ్చి ఆరు నెలలు అయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన అనిల్ కుమార్.
Man commits suicide by pouring petrol on GHMC Prajavani
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement