Man Cuts Off Finger For Modi: ప్రధాని మోదీ కోసం వేలు నరుక్కున్న వీరాభిమాని, ఇంట్లో చిన్న గుడి కట్టి పూజలు, కర్ణాటకలో ఘటన

ఈ క్రమంలో పొరపాటున వేలు నరుక్కున్నాడు. సగానికిపైగా తెగిన వేలిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ ద్వారా అతికించడం కష్టమని తేల్చారు.

Man Cuts Off Finger For Modi

ప్రధాని మోదీకి వీరాభిమాని అయిన అరుణ్ వెర్నేకర్ భక్తుడు మూడోసారి ప్రధాని కావాలని ఆకాక్షింస్తూ కాళీ మాతకు రక్తాన్ని అర్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొరపాటున వేలు నరుక్కున్నాడు. సగానికిపైగా తెగిన వేలిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ ద్వారా అతికించడం కష్టమని తేల్చారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కార్వార్‌లోని సోనార్వాడలో నివసిస్తున్నాడు. తన ఇంట్లో మోదీ కోసం చిన్న గుడి కూడా కట్టాడు. మోదీ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తున్నాడు.వేలు తెగిన సంఘటనను అరుణ్‌ రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)